🙏 మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ 🙏
📅 తేది : 19-05-2026 మంగళవారం
🌼 కీర్తిశేషులు పాలిక దమయంతి గారి 3వ వర్ధంతి సందర్భంగా 🌼
వారి కుటుంబ సభ్యులు
👤 కుమారుడు : శ్రీ పాలిక వీర వెంకట సత్యనారాయణ గారు
👤 కోడలు : శ్రీమతి పాలిక వెంకటేశ్వరి గారు (గీతా గారు)
👤 మనవడు : శ్రీ పాలిక అనిల్ కుమార్ గారు
👤 మనవరాలు : శ్రీ పాలిక హర్షిత గారు
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి జ్ఞాపకార్థంగా 🥰 ఆకలితో ఉన్న పదిమందికి అన్నదానం చేయుటకు అక్షరాల రూ.1500/- మన మానవత్వం అకౌంట్‌కు అందజేయడం జరిగింది 🙏
🍚 “అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న” అనే మహోన్నత భావంతో ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన కీర్తిశేషులు పాలిక దమయంతి గారి కుటుంబ సభ్యులకు మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 💐
🙏 కీర్తిశేషులు పాలిక దమయంతి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏