శ్రీ తీపర్తి భగవాన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు ప్లాస్టిక్ రహిత అన్నదాన నిమిత్తం 50 స్ట

BLOG ARTICLE

శ్రీ తీపర్తి భగవాన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు ప్లాస్టిక్ రహిత అన్నదాన నిమిత్తం 50 స్ట

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాన్నగారు కీర్తిశేషులు తీపర్తి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం మానవత్వానికి 50 సీల్ ప్లేట్లు అందజేయడం జరిగినది 🙏

తేది 18-05-2026 సోమవారం
మానవత్వం కుటుంబ సభ్యులు మా ప్రియతమ బామ్మర్ది

"#శ్రీ_తిపర్తి_సూర్య_భగవాన్_గారి_పుట్టినరోజు_సందర్భంగా...

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మానవత్వం ద్వారా చేస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాలలో ప్లాస్టిక్ రహిత అన్నదానానికి నిమిత్తం నాన్నగారు కీర్తిశేషులు తీపర్తి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం 50 స్టీల్ పేట్లు తీసుకోమని వారికి ఉన్న గొప్ప మనసుతో  #అక్షరాల_ఐదు_వేల_5000_రూపాయలు మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఎకౌంట్కి పంపించడం జరిగింది 🙏

#ప్లాస్టిక్_నియంత్రణలో మానవత్వం చేస్తున్న మహా యజ్ఞంలో భాగమైనందుకు మానవత్వం తరుపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు  తెలియజేస్తున్నాం 🤝🫂🙏🙏🙏

శ్రీ తీపర్తి సూర్య భగవాన్ గారు ఇటువంటి పుట్టిన రోజు వేడుకలు  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో  కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవత్వం తరఫున #ప్రత్యేక_హృదయపూర్వక_హార్థిక_జన్మదిన_శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🤝🙏🫡🥰💐💐💐

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ