కీర్తిశేషులు కేత తమ్మయ్య గారు 5వ వర్ధంతి సందర్భంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ప్లాస్టిక్ రహిత అన్నదానం 🙏

BLOG ARTICLE

కీర్తిశేషులు కేత తమ్మయ్య గారు 5వ వర్ధంతి సందర్భంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ప్లాస్టిక్ రహిత అన్నదానం 🙏

కుమారుడు శ్రీ కేత వెంకటస్వామి గారు మరియు కుటుంబ సభ్యులు గొప్ప మానవత్వంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది 🙏

🙏 మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 🙏

తేది: 18-05-2026 సోమవారం

కీర్తిశేషులు శ్రీ కేత తమ్మయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా, మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు రాత్రి పేషెంట్లు మరియు వారి సహాయకులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ అన్నదాన మహా పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తమ్మయ్య గారి కుమారుడు శ్రీ కేత వెంకటస్వామి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మానవత్వం తరుపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 🙏

అలాగే కీర్తిశేషులు కేత తమ్మయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. 🕯️

“అన్నదానం మహాదానం – సేవే మానవత్వానికి నిజమైన మార్గం” ❤️