చిరంజీవి సత్యదేవ్ మూడో పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

BLOG ARTICLE

చిరంజీవి సత్యదేవ్ మూడో పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

తండ్రిగారు అమలాపురం వాస్తవ్యులు శ్రీ మామిళ్ళపల్లి శివ గారు వారికున్న గొప్ప మానవత్వంతో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయమని చెప్పడం జరిగినది 🙏

🎉 తేది: 22-05-2026 శుక్రవారం 🎉

🌸 చిరంజీవి మామిళ్ళపల్లి కళ్యాణ్ సత్యదేవ్ కి
🎂 3వ పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂
✨ Happy Birthday ✨

👨‍👩‍👦
S/O శ్రీ మామిళ్ళపల్లి శివ గారు, అమలాపురం

దేవుడు ఆశీస్సులతో పాటు ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
💐 ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐

🙏 చిరంజీవి సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా,
తండ్రి గారు శ్రీ మామిళ్ళపల్లి శివ గారు తమ గొప్ప మనసుతో రోడ్డు పక్కన ఆకలితో ఉన్న నిరుపేదలకు అన్నదానం చేయాలని చెప్పడం ఎంతో అభినందనీయం. 🙏

🍛 తమ ఇంటి పండుగను పదిమందికి పండుగలా మార్చుతున్న
గొప్ప మనసున్న మహారాజు శ్రీ మామిళ్ళపల్లి శివ గారికి
💞 మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు 💞

🌹 మానవసేవే మాధవసేవ 🌹