📅 తేది : 24-05-2026 ఆదివారం
📍 కోటిపల్లి గ్రామంలో వెలసి ఉన్న #శ్రీ_శ్రీ_శ్రీ_సువర్చల_ఆంజనేయ_స్వామి_వారి కళ్యాణం సందర్భంగా,
#శ్రీ_పప్పుల_మసేను_వెంకన్న_గారు (#రేవు_శ్రీను_గారు) నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో మిగిలిన అదనపు ఆహారాన్ని కోటిపల్లి నుండి కాకినాడకు తీసుకువచ్చి మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ కు అందజేయడం జరిగినది. 🙏🏼
ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న నిరుపేదలకు అందజేయాలని గొప్ప మానవత్వంతో ఆలోచించిన మంచి మనసున్న మహారాజు
💐 శ్రీ పప్పుల మసేను వెంకన్న గారు (అలియాస్ రేవు శ్రీను గారు)
💐 శ్రీ రేవు సాయిబాబా గారు
💐 శ్రీ సాయి గారు
వారికి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 🤝🫂🙏🙏🙏
సుమారు కాకినాడ రోడ్ సైడ్ ఉన్న అభాగ్యులకు మరియు స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారికి #సుమారు_200_మందికి #ప్లాస్టిక్_రహిత_అన్నదానం చేయడం జరిగినది 🙏
✨ “ఆహారం వృథా కాకుండా… ఆకలితో ఉన్నవారికి అందించడం నిజమైన మానవత్వం” ✨