మానవత్వంతో 20 లీటర్ల ఫుడ్ కంటైనర్ స్టీల్ బాక్సును అందజేసిన శ్రీమతి ప్రద్యూష గారు USA 🙏

BLOG ARTICLE

మానవత్వంతో 20 లీటర్ల ఫుడ్ కంటైనర్ స్టీల్ బాక్సును అందజేసిన శ్రీమతి ప్రద్యూష గారు USA 🙏

శ్రీ కె రాజేష్ కుమార్ గారు విశాఖపట్నం వారి ద్వారా 🙏

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ  
Manavatvam Swachchanda Seva Samstha

Date: 25-04-2026
  
Place: గురజనాపల్లి Gurajanapalli

✨ సేవా కార్యక్రమం ✨

Arrangement of 20 Litres Steel Food Container

సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్లాస్టిక్ రహిత అన్నదాన సేవా కార్యక్రమానికి సహకరించిన శ్రీ కె రాజేష్ కుమార్ గారి విశాఖపట్నం వారికి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీమతి జి ప్రద్యూష గారు USA వారికి మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 🤝🙏🫡🥰

💐 Supported by
Smt. G. Pradyusha Garu, USA🎈

✨ మనవత్వం కోసం మనం కలిసి ముందుకు సాగుదాం ✨