🌿🤝 మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ 🤝🌿
📅 తేది : 13-05-2026, బుధవారం
🕣 రాత్రి 08:30 గంటలకు
కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణాపురంలో జరిగిన ఒక ఫంక్షన్‌లో మిగిలిన అదనపు ఆహారాన్ని మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ కు అందజేయగా...
ఆ ఆహారాన్ని కాకినాడ పరిసర ప్రాంతాల్లో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు సుమారు 300 మందికి ప్లాస్టిక్ రహిత అన్నదానం చేయడం జరిగినది. 🍛🙏
ఆహారం వృథా కాకుండా సేవా కార్యక్రమానికి అందజేసిన దాతలకు మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 🤝🙏🫡🥰
♻️ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మన వంతు బాధ్యత తీసుకుందాం ♻️
ప్లాస్టిక్ అనేది భూమిని, పర్యావరణాన్ని, ప్రజలను మరియు మూగజీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అనేక మూగజీవుల మరణాలకు, అలాగే మనుషుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతోంది.
👉 దయచేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి…
👉 ప్లాస్టిక్‌ను నియంత్రించండి…
👉 పర్యావరణాన్ని కాపాడండి… 🌍🌱
🎂💍 పుట్టినరోజులు, పెళ్లిరోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో మీ పేరు మీద అభాగ్యులకు అన్నదానం చేయబడును.
📞 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
📱 8125799925
📱 8885508558
📍 చిరునామా:
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
కొత్తపేట వీధి, గురజనాపల్లి గ్రామం,
కరప మండలం, కాకినాడ జిల్లా – 533016 🙏