మానవత్వంతో అదనపు ఆహారాన్ని అందజేసిన శ్రీ లోకారెడ్డి స్వామి గారు🙏

BLOG ARTICLE

మానవత్వంతో అదనపు ఆహారాన్ని అందజేసిన శ్రీ లోకారెడ్డి స్వామి గారు🙏

కాకినాడ లో సుమారు 50 మంది ఆకలి తీర్చిన అదనపు ఆహారం 🙏

తేది : 25-04-2026 (శనివారం)

ఒక శుభ కార్యక్రమంలో అదనపు ఆహారాన్ని

శ్రీ లోకారెడ్డి స్వామి గారు
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేయగా…

ఆ ఆహారాన్ని వృథా కాకుండా
అదే రోజు రాత్రి 7 గంటలకు,
మన కాకినాడ పరిసర ప్రాంతాల్లో గుడిసెలలో నివసిస్తున్న
సుమారు 50 మంది నిరుపేదలకు

🌿 ప్లాస్టిక్ రహిత అన్నదానం కార్యక్రమం
విజయవంతంగా నిర్వహించబడింది 🌿

ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన
శ్రీ లోకారెడ్డి స్వామి గారికి
మానవత్వం సంస్థ తరఫున
🙏 హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏