మానవత్వంతో మయాన్ శ్రీకృష్ణ 2వ పుట్టినరోజు వేడుకలు

BLOG ARTICLE

మానవత్వంతో మయాన్ శ్రీకృష్ణ 2వ పుట్టినరోజు వేడుకలు

చిరంజీవి మయాన్ శ్రీకృష్ణ 2వ పుట్టినరోజు సందర్భంగా..

మానవత్వంతో మయాన్ శ్రీ కృష్ణ 2వ పుట్టినరోజు వేడుకలు

చిరంజీవి మయాన్ శ్రీ కృష్ణ 2వ పుట్టినరోజు సందర్భంగా..

తేది 19-04-2026 ఆదివారం

తల్లితండ్రులు శ్రీ పాట్నాల ప్రసాద్గా రు& శ్రీమతి మణి గారు బాబును ఆశీర్వదించమని తెలుపుతూ... కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో ఉన్న బ్లైండ్ స్కూల్ కి వారికి అవసరమైన సుమారు 5000 రూపాయలు విలువైన నిత్యవసర సరుకులను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగినది 🙏

ఆకలితో ఉన్న పదిమందికి కడుపు నింపాలనే మీ గొప్ప మనసుకు మానవత్వం తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ...చిరంజీవి మయాన్ శ్రీ కృష్ణ చిరునవ్వు అనే ఆభరణం ధరించి చిరునవ్వులు చిందిస్తూ..దేవుడు ఆశీస్సులతో పాటుగా పెద్దలందరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో.. సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ.. మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🥳🎂 🎈🎉🎁🥰

దీర్ఘాయుష్మాన్ భవ!l
ఆయురారోగ్య ప్రాప్తిరస్తు!