శ్రీ పబ్బినీడి వీరభద్ర రావు గారు కుమారుడు పెళ్లి కొడుకు వేడుక

BLOG ARTICLE

శ్రీ పబ్బినీడి వీరభద్ర రావు గారు కుమారుడు పెళ్లి కొడుకు వేడుక

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం

🌸అన్నదానం మహాదానం 🌸

#శ్రీ_పబ్బినీడి_వీరభద్ర_రావు_గారి కుమారుడి పెళ్లి కొడుకు చేయడం కార్యక్రమంలో
అదనపు ఆహారాన్ని సేవా భావంతో
“మన మానవత్వం” స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేశారు.

📅 తేదీ: 24-04-2026, శుక్రవారం
🕖 సమయం: రాత్రి 7:00 గంటలకు
📍 స్థలం: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి

ఈ సందర్భంగా సుమారు 50 మంది పేషెంట్లకు సహాయకులకు అన్నదానం నిర్వహించబడింది.

ఈ శుభ సందర్భంగా ఆహారం వృధా కాకుండా మానవత్వానికి అందజేసిన సహృదయులు దాత #శ్రీ_పబ్బినీడి_వీరభద్ర_రావు_గారికి మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు 🤝🙏

🙏 మనసున్న మనుషులు #మానవత్వం_అధ్యక్షులు_శ్రీ_చక్కపల్లి_ప్రభాకర్_గారు మరియు #మానవత్వం_కుటుంబ_సభ్యులు_శ్రీ_పబ్బినీడి_శ్రీనివాసరావు_గారు సహకారంతో – మానవత్వానికి మరొక చిరునవ్వు 🙏

మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ 
మన స్వచ్ఛ గురజనాపల్లి (మన గ్రామం-మన బాధ్యత)