🎉💐 శ్రీ కురసాల హర్షవర్ధన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉

BLOG ARTICLE

🎉💐 శ్రీ కురసాల హర్షవర్ధన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉

తల్లితండ్రులు : 🌸 శ్రీ కురసాల వెంకటరమణ గారు 🌸 శ్రీమతి లక్ష్మీ గారు సోదరి : 🌸 శ్రీ కురసాల ప్రణీత గారు

🎉💐 శ్రీ కురసాల హర్షవర్ధన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉

తల్లితండ్రులు :
🌸 శ్రీ కురసాల వెంకటరమణ గారు
🌸 శ్రీమతి లక్ష్మీ గారు


సోదరి :
🌸 శ్రీ కురసాల ప్రణీత గారు

మానవత్వంతో కాకినాడ దుమ్ములపేట అమ్మ ప్రేమ ఓల్డ్ ఏజ్‌లో
మన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పెద్దవారికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగినది.

మంచి మనసుతో పెద్దవారికి భోజనాలు ఏర్పాటు చేసినందుకు
మానవత్వం తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ...

శ్రీ కురసాల హర్షవర్ధన్ గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలను
నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

💐 ప్రత్యేక హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐

🙏మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ గురజనాపల్లి  గ్రామం🙏