చిరంజీవి కావ్యాన్స్ పుట్టినరోజు సందర్భంగా..
తల్లిదండ్రులు
శ్రీ ఎరుబండి హరి వరప్రసాద్ గారు & శ్రీమతి అనూష గారు
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో
కాకినాడ – దుమ్ములపేట ప్రాంతంలోని “అమ్మ ప్రేమ ఆశ్రమం”లో
పెద్దవారికి రుచికరమైన భోజనం అందజేశారు.
మంచి మనసుతో పెద్దవారికి ఆహారం అందించిన
సహృదయ దాతలు
శ్రీ ఎరుబండి హరి వరప్రసాద్ గారు & శ్రీమతి అనూష గారికి
మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు 🙏
వారి కుమారుడు
🎂 చిరంజీవి కావ్యాన్స్ 🎂
ఆ దేవుడు ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో
సుఖసంతోషాలతో ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…
💐 హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐