తేది: 03-05-2026, ఆదివారం
*#కీర్తిశేషులు_శ్రీ_తీపర్తి_రామకృష్ణ_గారి
#పెద్ద_కార్యం సందర్భంగా...*
అదనపు ఆహారాన్ని మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ కు అందజేయగా,
కాకినాడ సమీప ప్రాంతాలలో నివసిస్తున్న #సుమారు_50_మందికి_ప్లాస్టిక్_రహిత_అన్నదానం* నిర్వహించడం జరిగినది.
ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన
#శ్రీ_తీపర్తి_భగవాన్_గారికి*
మరియు పిలవగానే స్పందించి ఆటో ద్వారా అన్నదాన సామాగ్రిని తీసుకువెళ్లిన
#శ్రీ_బొందల_కిషోర్_గారికి*
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున
ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🤝🙏🥰
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ