🌟🎂చిరంజీవి గీతాన్స్ పుట్టినరోజు సందర్భంగా.🌟🎂

BLOG ARTICLE

🌟🎂చిరంజీవి గీతాన్స్ పుట్టినరోజు సందర్భంగా.🌟🎂

🎂 చిరంజీవి గీతాన్స్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు అవసరమైన వారికి సహాయం చేసి మానవత్వాన్ని చాటారు 🙏💐✨

🌟🎂 చిరంజీవి గీతాన్స్ పుట్టినరోజు సందర్భంగా 🎂🌟

తల్లిదండ్రులు :
🌸 శ్రీ పిలక మురళి గారు
🌸 శ్రీమతి వీర జ్యోతి గారు

మానవత్వంతో ఆపదలో ఉన్న మరియు అవసరమైన వారికి నిత్యవసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేయాలని తమ గొప్ప మనసును చాటడం ఎంతో అభినందనీయం 🙏

మంచి మనసుతో మానవత్వాన్ని చాటిన శ్రీ పిలక మురళి గారు మరియు శ్రీమతి వీర జ్యోతి గారికి మానవత్వం సంస్థ తరుపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము 💐

అదేవిధంగా బాబు చిరంజీవి గీతాన్స్ కు పెద్దల ఆశీస్సులతో, ఆ దేవుని కృపాకటాక్షాలతో సుఖసంతోషాలు, ఆనందమైన భవిష్యత్తు, ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము 🙏✨🎉